డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు | tv actor caught in drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు

Published Sat, Jun 25 2016 7:59 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రండ్ అండ్ డ్రైవ్‌లో ఓ బుల్లితెర నటుడు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి బుల్లితెర నటుడు భరణి తాగి కారు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్లకు దొరికిపోయాడు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసునమోదు చేసి కారును సీజ్ చేశారు. పలు ప్రముఖ సీరియల్స్లో నటించిన భరణి కొన్ని సినిమాల్లో సైతం నటించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement