బొల్లారం దారిదోపిడీ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను గురువారం సాయంత్రం అరెస్ట్‌చేశారు.
సికింద్రాబాద్: బొల్లారం దారిదోపిడీ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను గురువారం సాయంత్రం అరెస్ట్‌చేశారు. బొల్లారంలో ఇటీవల 19 లక్షల రూపాయలను ఇద్దరు కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, యాదగిరి దోపిడీ చేసి నగదుతో ఉడాయించారు.
కేసునమోదుచేసి దర్యాప్తు చేసిన బొల్లారం పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి రూ.1.40 లక్షలు కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.