బైక్‌పై వచ్చి.. బల్బు కొట్టేసి..! | Variety thief in the city | Sakshi
Sakshi News home page

బైక్‌పై వచ్చి.. బల్బు కొట్టేసి..!

Published Sat, Mar 12 2016 12:20 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

బైక్‌పై వచ్చి..  బల్బు కొట్టేసి..! - Sakshi

బైక్‌పై వచ్చి.. బల్బు కొట్టేసి..!

నగరంలో వెరైటీ చోరుడు
సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
 

సిటీబ్యూరో: ‘కాదేదీ చోరీకి అనర్హం’ అనుకుంటున్నాడేమో ఆ దొంగ. ద్విచక్ర వాహనంపై దర్జాగా వచ్చి... దుకాణాల ముందు ఉంటున్న కరెంట్ బల్బులు చోరీ చేస్తున్నాడు. ఫిబ్రవరి 27వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ తరహా చోరీ సీసీ కెమెరాల్లో రికార్డయింది. అది ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టంగా లేకపోయినప్పటికీ... మొత్తం 1.42 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇలాంటి సెకండ్ హ్యాండ్ వస్తువులకు నగరంలోనికొన్ని మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. బల్బులైతే పెద్దగా ఎవరూ పట్టించుకోరని... సులువుగా డబ్బుగా మార్చుకోవచ్చనే ఉద్దేశంతో ఆ దొంగ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఉంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement