భవనానికి నీళ్లు కొడుతుంటే.. | Watchman dies of electroical shot | Sakshi
Sakshi News home page

భవనానికి నీళ్లు కొడుతుంటే..

Published Mon, May 16 2016 12:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

Watchman dies of electroical shot

హైదరాబాద్‌సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్‌మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్‌మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement