ఎవరీ బాలుడు? | Who is this boy ? | Sakshi
Sakshi News home page

ఎవరీ బాలుడు?

Published Sat, Dec 19 2015 10:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Who is this boy ?

తలకు బలమైన గాయాలు తగిలి రోడ్డుపై పడిఉన్న బాలుడిని కొందరు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలుడు అపస్మారకస్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. ఆస్పత్రి సిబ్బంది బాలుని గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారి తల్లిదండ్రులు ఎవరో. ఎక్కడివాడో తెలియలేదు. ఎవరైనా ఈ బాలుడిని గుర్తిస్తే కిమ్స్ ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి వర్గాలు శనివారం ఉదయం విజ్ఞప్తి చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement