కేసీఆర్కు ఎందుకా కక్కుర్తి: కిషన్ రెడ్డి | why is kcr running over cheap liquor income, questions kishan reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ఎందుకా కక్కుర్తి: కిషన్ రెడ్డి

Published Sat, Aug 8 2015 2:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కేసీఆర్కు ఎందుకా కక్కుర్తి: కిషన్ రెడ్డి - Sakshi

కేసీఆర్కు ఎందుకా కక్కుర్తి: కిషన్ రెడ్డి

ఆధార్ లింకేజి పేరు చెప్పి.. ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైనా.. చీప్ లిక్కర్ ఆదాయం కోసం కేసీఆర్ ఎందుకు కక్కుర్తి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం పాలసీని పునస్సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీలపై ప్రేమ, ఇంజనీరింగ్ కాలేజీలపై శత్రుత్వం చూపుతున్నారా అని నిలదీశారు. గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12 యూనివర్సిటీలలో ఒక్క వైస్ చాన్స్లర్ను కూడా నియమించని ఘనత ఒక్క కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement