హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. తాజాగా సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ మహిళ వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు.
మహిళ నుంచి కిలో బంగారం స్వాధీనం
Published Mon, Jul 7 2014 9:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement