స్కూల్ వివాదంలో మహిళ సజీవదహనం | women burnt alive in boduppal | Sakshi
Sakshi News home page

స్కూల్ వివాదంలో మహిళ సజీవదహనం

Published Tue, Mar 24 2015 4:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

women burnt alive in boduppal

సంచలనం సృష్టించిన పూజిత ఆత్మాహుతి ఘటనను మరవకముందే నగరంలో మరో మహిళ సజీవదహనానికి గురైంది. బోడుప్పల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో శ్రీదేవీ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు సజీవదహనం చేసిన విషయాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు.

 

మృతురాలు శ్రీదేవి ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వామిగా ఉన్నారు. పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement