బస్సు ఢీకొని యువకుడి మృతి | Youngster dies hitting by bus | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని యువకుడి మృతి

Published Wed, May 4 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి-గొల్లపల్లి రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు.

శంషాబాద్‌ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి-గొల్లపల్లి రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు.

గొల్లపల్లి గ్రామానికి చెందిన డి.ఆనంద్(22) తన బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement