డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందన | ys jagan mohan reddy congratulate DRDO scientists on Agni-4 test | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందన

Published Mon, Jan 2 2017 2:38 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందన - Sakshi

డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందన

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అగ్ని-4 ఉపరితల క్షిపణి ప్రయోగం విజయవంతంపై ఆయన హర్షం వ‍్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

ఒడిశాలోని బాలాసోర్‌లోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు  అగ్ని-4 క్షిపణి  ప్రయోగాన్ని ప్రయోగించారు. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి సునాయసంగా ఛేదించగలిగింది. ఈ క్షిపణికి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement