ప్రముఖ గాయకుడు రామకృష్ణ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ గతరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ కూడా రామకృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపారు.