గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంపై సమీక్ష | YS Jagan review meeting with district leaders on gadapa gadapaku ysr programme | Sakshi
Sakshi News home page

గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంపై సమీక్ష

Published Mon, Dec 5 2016 2:06 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంపై సమీక్ష - Sakshi

గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంపై సమీక్ష

హైదరాబాద్‌: గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో సోమవారం ఉదయం శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల నేతలతో భేటీ అయిన వైఎస్‌ జగన్‌.. అనంతరం విశాఖ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మంగళవారం కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ అవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement