విమాన ప్రమాదం.. 12మంది మృతి | 12 killed as US transport plane crashes in Afghanistan | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం.. 12మంది మృతి

Published Fri, Oct 2 2015 6:41 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

12 killed as US transport plane crashes in Afghanistan

కాబూల్: అఫ్ఘనిస్థాన్లో విమాన ప్రమాదం చోటుచేసుకుని 12మంది దుర్మరణం పాలయ్యారు. అఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సీ-130 రవాణా విమానం జలాలా బాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి లోనై ఈ ప్రమాదం సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement