చికాగోలో గుజరాత్‌ యువకుడి హత్య | 19-year-old from Gujarat shot dead at Chicago | Sakshi
Sakshi News home page

చికాగోలో గుజరాత్‌ యువకుడి హత్య

Published Fri, Dec 29 2017 3:13 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

19-year-old from Gujarat shot dead at Chicago - Sakshi

చికాగో : అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చికాగోలోని డాల్టన్‌ గ్యాస్‌ స్టేషన్‌ దగ్గర దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అదే సమయంలో గ్యాస్‌ స్టేషన్‌లో ఉన్న గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల ఆర్షద్‌ వోరాపై దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వోరా అక్కడికక్కడే మృతి చెందగా.. ఇతర కుటుంబ సభ్యులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని నదియాద్‌ ప్రాంతం ఆర్షద్‌ వోరా స్వస్థలం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement