కాక్‌టైల్ కింగ్.. | 1905 cocktails made in one hour | Sakshi
Sakshi News home page

కాక్‌టైల్ కింగ్..

Published Thu, Mar 20 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

కాక్‌టైల్ కింగ్..

కాక్‌టైల్ కింగ్..

కేర్‌ఫుల్‌గా కాక్‌టైల్ రెడీ చేస్తున్న ఈ బార్‌టెండర్ పేరు షెల్డన్ వైలీ. ఇతనికి కాక్‌టైల్ కింగ్ అని పేరు. అందుకే మంగళవారం న్యూయార్క్‌లోని బౌన్స్ స్పోర్టింగ్ క్లబ్‌లో కేవలం గంట వ్యవధిలో ఏకంగా 1,905 కాక్‌టైల్స్ తయారుచేశాడు. అదీ ఏ వెరైటీ రిపీట్ కాకుండా.. దీంతో గిన్నిస్ బుక్‌వాళ్లు కూడా షెల్డన్ ప్రతిభకు మెచ్చేసి.. ఈ విభాగంలో ప్రపంచ రికార్డును అతడికి కట్టబెట్టేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement