శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం | all party meet fail in srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం

Published Mon, Nov 19 2018 5:53 AM | Last Updated on Mon, Nov 19 2018 5:53 AM

all party meet fail in srilanka - Sakshi

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్‌ జయసూర్యతో పాటు పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement