జర్మనీ మాజీ చాన్స్‌లర్‌ మృతి | Former German chancellor Helmut Kohl | Sakshi
Sakshi News home page

జర్మనీ మాజీ చాన్స్‌లర్‌ మృతి

Published Fri, Jun 16 2017 9:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

1986లో బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌తో కొహ్ల్‌

1986లో బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌తో కొహ్ల్‌

బెర్లిన్‌:
జర్మనీ మాజీ చాన్స్‌లర్‌ హెల్మ్‌త్‌ కొహ్ల్‌(87) శుక్రవారం మృతిచెందారు. రిన్‌లాండ్‌-పాలాటినాట్‌లో లుడ్‌విగ్‌షఫెన్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో హెల్మ్‌త్‌ కొహ్ల్ తుది శ్వాస విడిచారు.

జర్మనీ పునరేకీకరణ పితామహుడుగా హెల్మ్‌త్‌ కొహ్ల్ కు మంచి పేరుంది. సమకాలీన యూరోపియన్ చరిత్రలో హెల్మ్‌త్‌ తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement