వీటి దుంపతెగ! | Gorrillas fight for potato in britan zoo | Sakshi
Sakshi News home page

వీటి దుంపతెగ!

Published Thu, Mar 10 2016 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

Gorrillas fight for potato in britan zoo

బ్రిటన్‌: కండలు తిరిగిన మల్లయోధుల్లా కలబడుతోన్న ఈ గొరిల్లాలను చూశారా..? చూపరులకు రోమాలు నిక్కబొడిచే ఈ పోరాటం బ్రిటన్‌లోని ఓ జూలో జరిగింది. 33 ఏళ్ల పెర్టినాక్స్, 13 ఏళ్ల కియాండోలు భీకరంగా పోరాడింది దేనికోసమో తెలుసా..?  ఉడికించిన బంగాళాదుంప కోసం!! అవును, శాకాహారులైన ఈ భారీ క్షీరదాలు మంచి ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement