![గుండె డాన్స్ చేస్తుందట!](/styles/webp/s3/article_images/2017/09/3/71433909211_625x300.jpg.webp?itok=CXjVnXyg)
గుండె డాన్స్ చేస్తుందట!
సంగీతం వింటే శిశువులు, పశువులు, సర్పాలే కాదు మన గుండె కూడా నాట్యం చేస్తుందట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వీనుల విందుగా సంగీతం, మంచి రిథమ్‌లో వాయిద్య పరికరాల తాళం వంటివి మన గుండెను నాట్యం చేయిస్తాయని అధ్యయనాలలో తేలింది. మనం ఏదైనా సంగీతం వింటున్నపుడు ఆ శబ్దాలకు అనుగుణంగా మన గుండె లయ కూడా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.