కశ్మీర్‌పై ప్లెబిసైట్ కు పాక్ ప్రధాని డిమాండ్ | India should hold plebiscite in Kashmir: Nawaz Sharif | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌పై ప్లెబిసైట్ కు పాక్ ప్రధాని డిమాండ్

Published Thu, Jul 21 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

India should hold plebiscite in Kashmir: Nawaz Sharif

ఇస్లామాబాద్: కశ్మీర్.. భారత అంతర్గత విషయం కాదని, దీనిపై భారత్ ప్లెబిసైట్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. కశ్మీరీల హక్కులను భారత్ గౌరవించాలని, వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని అన్నారు. బుధవారాన్ని (జూలై 20) చీకటి రోజుగా అభివర్ణించారు. ఐరాస సమావేశంలోనూ కశ్మీర్ విషయాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement