
కాబుల్ : 15 మంది సొంత ఫైటర్ల తలలను ఐసిస్ తెగ నరికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. ఆప్ఘనిస్తాన్‌లోని విభాగంలో తలెత్తిన అంతర్గత గొడవలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్‌లోని డాయిష్ ప్రాంతంలో ఐసిస్ పాగా వేసిన విషయం విదితమే. గురువారం ఈ ప్రాంతంలోనే ఐసిస్ సొంత ఫైటర్ల తలలు తెగ నరికింది. అయితే, ఐసిస్ ఈ విషయంపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment