సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం | Magnitude 7.8 quake hits Solomon Islands | Sakshi
Sakshi News home page

సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం

Published Sun, Apr 13 2014 8:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

Magnitude 7.8 quake hits Solomon Islands

ఆస్ట్రేలియా సమీపంలోని సోలోమన్ దీవులు ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయింది. ఈ మేరకు చైనాకు చెందిన సీఈఎన్సీ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 4.14 నిముషాలకు ఆ భూకంపం సంభవించిందని పేర్కొంది.

 

భూకంపం తీవ్రంగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. అనంతరం సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నట్లు చెప్పింది. అయితే భూకంపం వల్ల ఎంత మంది మరణించింది... ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement