మిలిటెంట్ల దాడిలో 9 మంది మృతి | Militant attack kills nine Afghan employees of Czech NGO Mazar-i-Sharif | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ల దాడిలో 9 మంది మృతి

Published Tue, Jun 2 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

Militant attack kills nine Afghan employees of Czech NGO Mazar-i-Sharif

అప్ఘనిస్థాన్: ట్రాంక్విల్ బల్క్ ప్రావిన్స్లో మంగళవారం మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 9 మంది మృతిచెందారు. మిలిటెంట్లు సీజెక్ ఎన్జీవోకు చెందిన అతిథి గృహంపై దాడి చేసినట్టు తెలిసింది. మిలిటెంట్లు జరిపిన భీకర దాడుల్లో మృతిచెందిన వారిలో మహిళ సహా ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement