ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసా | NASA launches new Orion spacecraft | Sakshi
Sakshi News home page

ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసా

Published Fri, Dec 5 2014 6:51 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

NASA launches new Orion spacecraft

వాషింగ్టన్: అరుణ గ్రహంపైకి మానవ యాత్రే లక్ష్యంగా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుక్రవారం ప్రయోగించింది. కేప్ కార్నివాల్ నుంచి డెల్టా -4 క్షిపణి సాయంతో  ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను నాసా ప్రయోగించింది. అంగారక గ్రహం మీదకు మనషులను తీసుకువెళ్లే  ప్రక్రియలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని తలపెట్టింది.  గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని తలపెట్టాలని నాసా భావించినా... సాంకేతిక సమస్యలతో ఈ రోజుకు వాయిదా పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement