
కేన్సర్‌ను గుర్తించడం ఇక సులభం
చాలా దేశాలను కలవరపెడుతోన్న కేన్సర్ మహమ్మారిని చిన్న రక్తపరీక్షతో గుర్తించవచ్చని అమెరికా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
తాము అభివృద్ధి చేసిన నానో టెక్నాలజీ ద్వారా ఆర్‌ఆర్‌ఎన్‌ఏ అమరికను పరిశీలించి కేన్సర్ సహా ఇతర వ్యాధుల గుట్టును తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్న ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తామని అడమ్ హల్ అనే శాస్త్రవేత్త తెలిపారు.