కొరియాల సరిహద్దుల్లో కాల్పులు | North and South Korean troops exchange border firengs | Sakshi
Sakshi News home page

కొరియాల సరిహద్దుల్లో కాల్పులు

Published Mon, May 4 2020 5:59 AM | Last Updated on Mon, May 4 2020 5:59 AM

North and South Korean troops exchange border firengs - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉ.కొరియా సైనికులు తమ సరిహద్దు లోపలి గార్డు పోస్టుపైకి రెండు విడతలుగా తుపాకీ కాల్పులు జరపగా, తాము 20 రౌండ్ల వరకు ‘హెచ్చరిక’కాల్పులు జరిపినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement