
మూడు క్షపణుల్ని పరీక్షించిన ఉత్తరకొరియా
ఉత్తరకొరియా శనివారం మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు.
250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివేనన్నారు. ‘ పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని వైట్‌హౌజ్ పేర్కొంది.