దోబూచులాటేలరా! | Owl photo by Michal jiri Photography | Sakshi
Sakshi News home page

దోబూచులాటేలరా!

Published Mon, Jun 1 2015 4:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

దోబూచులాటేలరా!

దోబూచులాటేలరా!

చెట్టు చాటున దాక్కుని దొంగా పోలీస్ ఆట ఆడుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. నక్కి నక్కి దొంగ చూపులు చూస్తున్న ఈ గుడ్లగూబ. ఒంటరిగా ఉండాలనుకునే గుడ్లగూబలను ఎలాగైనా కెమెరాలో బంధించాలనుకున్నాడు జిరీ మిచల్ అనే ఫొటో గ్రాఫర్. ఆయన చెక్ రిపబ్లిక్‌లోని వైసోకా గ్రామంలో ఉన్న ఓ పార్క్‌లో నడుచుకుంటూ వెళుతుండగా ఇలా దోబూచులాడుతూ ఈ గుడ్లగూబ కనిపించిందట. ఇంకేం మనోడు వెంటనే కెమెరాకు పని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement