పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం | Pakistan cricketer Raza banned for two years | Sakshi
Sakshi News home page

పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం

Published Tue, May 26 2015 9:11 AM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం - Sakshi

పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం

లాహోర్: డోపింగ్ టెస్ట్లో పట్టుబడ్డ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ రజా హసన్పై పాక్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా జరిపిన డోపింగ్ టెస్ట్ లో ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ దొరికాడు.

గత ఏడాది ఆస్ట్రేలియాతో దుబాయిలో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లోకి రజా ఆరంగేట్రం చేశాడు. చివరగా డిసెంబర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ-20 మ్యాచ్లో ఆడాడు. ఇప్పటి వరకు రజా 1 వన్ డే మ్యాచ్, 10 టీ-20 మ్యాచ్ లలో ఆడాడు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement