రేపిస్ట్కు రేపే ఉరి | Pakistan to execute rape-and-murder convict on Tuesday | Sakshi
Sakshi News home page

రేపిస్ట్కు రేపే ఉరి

Published Mon, Mar 16 2015 3:11 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

Pakistan to execute rape-and-murder convict on Tuesday

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో  ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు.   ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్  ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన  ఏర్పాట్లన్నీ  పూర్తయ్యాయని  జైలు అధికారులు తెలిపారు.  
 ఈ నేరస్థుల ఇద్దరి కుటుంబ సభ్యులతో చివరి  సమావేశాన్ని సోమవారం ఏర్పాటు   చేసినట్టు   తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement