బ్రెజిల్ గెలిస్తే మళ్లీ.. సెక్సీ బాంబ్ పూనం ఆఫర్ | Poonam pande Offer for Brazil win again............... | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ గెలిస్తే మళ్లీ.. సెక్సీ బాంబ్ పూనం ఆఫర్

Published Thu, Jun 19 2014 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బ్రెజిల్ గెలిస్తే మళ్లీ..   సెక్సీ బాంబ్ పూనం ఆఫర్ - Sakshi

బ్రెజిల్ గెలిస్తే మళ్లీ.. సెక్సీ బాంబ్ పూనం ఆఫర్

మైసూరు (కర్ణాటక): ‘నా ఫేవరేట్ బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గెలిస్తే.. ఏం చేస్తానో చెప్పాలని ఉంది. అయితే గుడి ముందు చెప్పలేకపోతున్నా..’ అని బాలీవుడ్ నటి, సెక్సీ బాంబ్ పూనం పాండే మళ్లీ బాంబ్ పేల్చింది. క్రికెట్‌లో ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే నగ్నంగా పోజులిస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె బుధవారం మైసూరుకు వచ్చింది.

చాముండేశ్వరి మాత గుడిలో కొంత భక్తిపూర్వకంగా కనిపించిం ది. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్ గెలిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటానో... ఇదివరకే ఓ వీడియోను విడుదల చేశానని, త్వరలోనే మరో వీడియో విడుదల చేస్తానని ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement