పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు | poonam pandey arrested for indecent behaviour | Sakshi
Sakshi News home page

పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు

Published Sat, May 3 2014 10:37 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు - Sakshi

పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు

టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే చాలు.. బట్టలిప్పేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేసి, బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటీమణి పూనం పాండేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ముంబైలోని మీరా రోడ్డులో ఆమెకు అరదండాలు వేశారు. బహిరంగం ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పూనమ్ పాండేపై ఆరోపణలు వచ్చాయి.

అనంతరం పోలీసులు ఆమెను గట్టిగా హెచ్చరించి, వదిలిపెట్టారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిట్టచివరిసారిగా పూనమ్ పాండే బాలీవుడ్లో నటించిన సినిమా.. నషా. ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు కూడా ఏమీ రాలేదు. దాంతో ఇలా ఏదో ఒక పిచ్చిపని చేసి వార్తల్లో ఉండాలన్నదే ఆమె లక్ష్యంలా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement