విధుల్లో చేరిన యువరాజు | Prince William returns to work after paternity leave | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన యువరాజు

Published Mon, Jun 1 2015 8:30 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

విధుల్లో చేరిన యువరాజు

విధుల్లో చేరిన యువరాజు

లండన్: ఆరు వారాల సెలవు అనంతరం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ విధుల్లో చేరాడు. నార్విచ్ మరియు కేంబ్రిడ్జ్ లకు చెందిన తూర్పు ఆంగ్లేయన్ ఎయిర్ అంబులెన్స్ చారిటీలో విలియమ్ పైలట్ గా శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.  మే నెలలో అతని భార్య కేట్ తన రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో విలియమ్స్ గత ఏప్రిల్ లో సెలవుపై వచ్చాడు. దాదాపు 42 రోజుల పాటు భార్య , పిల్లలతో గడిపిన విలియమ్స్ తన పైలట్ శిక్షణా తరగతులకు హాజరయ్యాడు.

 

అంబులెన్స్ టీమ్ లో విలియమ్స్ పైలట్ శిక్షణ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఒకసారి శిక్షణ పూర్తయిన అనంతరం రోగులను ఆస్పత్రిలో తీసుకెళ్లడమే పైలట్ గా ప్రిన్స్ చేసే పని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement