చైనాలో భూకంపం: కూలిన ఇళ్లు | Quake damages over 50 houses in China | Sakshi
Sakshi News home page

చైనాలో భూకంపం: కూలిన ఇళ్లు

Published Sun, Jan 11 2015 11:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

Quake damages over 50 houses in China

బీజింగ్: చైనా వాయువ్య ప్రాంతంలోని జింగ్జియాంగ్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు అయిందని తెలిపింది..  భూకంప తాకిడికి 50 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి... దాంతో దాదాపు 1500 మంది నిరాశ్రయులైయ్యారని పేర్కొంది. వారిని సురక్షిత ప్రాంతాలకు ఉన్నతాధికారులు తరలించారని తెలిపింది. భూకంప ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని...  భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగినట్లు సమాచారం అందలేదని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement