పాకిస్థాన్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు | Quake jolts Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు

Published Tue, Jun 30 2015 12:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

పాకిస్థాన్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు

పాకిస్థాన్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలలో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదయింది. ఈ మేరకు పాకిస్థాన్ రేడియో వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చిందని పేర్కొంది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి... ప్రాణ నష్టం కాని సంభవించలేదని ఉన్నతాధికారులు తెలిపారని పేర్కొంది. పాకిస్థాన్లో తరచు భూకంపాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్, రావాల్పిండి, పెషావర్, మల్కండ్, స్వాత్, అబోటాబాద్... తదితర ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చిందని పాక్ రేడియో చెప్పింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement