సరైన పరిస్థితులు కల్పిస్తేనే చర్చలు | Ready For Talks with North Korea says Moon Jae in | Sakshi
Sakshi News home page

సరైన పరిస్థితులు కల్పిస్తేనే చర్చలు

Published Mon, Feb 26 2018 2:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Ready For Talks with North Korea says Moon Jae in - Sakshi

సియోల్‌ : తగిన పరిస్థితులు కల్పిస్తేనే ఉతర్త కొరియాతో చర్చలకు సిద్ధమని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జా ఇన్‌ తెలిపా రు. అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చల కు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. అక్కడ జరుగుతు న్న వింటర్‌ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల కు హాజరయ్యేందుకు ఉత్తర కొరియా జనరల్‌ కిమ్‌ యాంగ్‌ చోల్‌ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉదయం సియోల్‌కు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement