ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది.. | so many old age of in this dress | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..

Published Thu, Jun 5 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..

ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..

ఈ చిరిగిపోయిన బట్టలు చూశారా.. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవట. సరిగ్గా చెప్పాలంటే.. వీటి వయసు 3 వేల ఏళ్లు! ఇటీవల చైనాలోని యాంగాయ్ సమాధుల్లో పురాతత్వ శాస్త్రవేత్తలకు లభ్యమైన ఈ ప్యాం టు తరహా దుస్తులపై చిన్నపాటి డిజైన్లు కూడా ఉన్నాయి. అప్పట్లో అశ్వికులు వీటిని వేసుకునేవారని చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement