ఎయిర్పోర్ట్ వద్ద సైనికుడిపై ఆగంతకుడి దాడి | Soldier patrolling Paris airport injured by attacker's knife | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్ వద్ద సైనికుడిపై ఆగంతకుడి దాడి

Published Sat, Apr 11 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

ఎయిర్పోర్ట్ వద్ద సైనికుడిపై ఆగంతకుడి దాడి

ఎయిర్పోర్ట్ వద్ద సైనికుడిపై ఆగంతకుడి దాడి

పారిస్: ఎయిర్పోర్ట్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న సైనికుడిపై ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ ఘటన పారిస్లోని ఒర్లీ ఎయిర్పోర్ట్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మరియు అంతర్గత మంత్రులు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. అలాగే ఈ దాడిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అయితే దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద గస్తీని తీవ్రతరం చేసినట్లు మంత్రులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement