నింగినే మింగేలా.. | terence chew photo in National Geographic Channel | Sakshi
Sakshi News home page

నింగినే మింగేలా..

Published Fri, Dec 2 2016 5:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

terence chew photo in National Geographic Channel


ఈ నల్లని పొగ నింగినే మింగేస్తోందేమో అనిపిస్తోంది కదూ.. కాలుష్య తీవ్రతకు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రాన్ని సింగపూర్‌లో తీశారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలపై చిత్రాలను తీసి పంపమని నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కోరినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు స్పందించారు. అలా వచ్చిన చిత్రమే ఇదీ.. దీన్ని టెరెన్స్ చ్యూ అనే ఫొటోగ్రాఫర్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement