ఈ అడుగుకు 45 ఏళ్లు.. | The first man to set foot on the moon | Sakshi
Sakshi News home page

ఈ అడుగుకు 45 ఏళ్లు..

Published Sat, Jul 19 2014 12:40 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

ఈ అడుగుకు 45 ఏళ్లు.. - Sakshi

ఈ అడుగుకు 45 ఏళ్లు..

చందమామపై మనిషి తొలిసారి కాలు మోపినప్పుడు పడిన పాదముద్ర ఇది. ఈ అడుగుకు రేపటితో 45 ఏళ్లు నిండబోతున్నాయి. 1969 జూలై 16న శాటర్న్ వీ రాకెట్ ద్వారా నింగికి ఎగిరిన అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ జూనియర్ నాలుగు రోజుల తర్వా త జూలై 20న ఈగల్ ల్యాండర్ ద్వారా జాబిల్లిపై తొలి అడుగు మోపారు. ఆ అడుగే ఇప్పుడు అంగారకుడిపై పాదం మోపేందుకూ దారిచూపుతోంది. అ యితే.. చంద్రుడిపై నడక అనేది అమెరికా ఆడిన డ్రామా అని.. భూమిపైనే వేసిన ప్రత్యేక సెట్‌లో వ్యోమగాముల ఫొటోలు తీసి విడుదల చేసిందనే ఆరోపణలూ ఉండడం గమనార్హం.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement