
నాలిక.. చాంతాడంత..
పాము నాలికలా ఎంతుందో చూశారా? ఇంత పొడవుంది కాబట్టే..
పాము నాలికలా ఎంతుందో చూశారా? ఇంత పొడవుంది కాబట్టే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలిక రికార్డు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నిక్ స్టోబెర్ల్(24)కు సొంతమైంది. 2015 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇతడి నాలిక పొడవు 3.97 అంగుళాలు (నాలిక అంచు నుంచి పెదాల వరకు).