ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ప్రమాణం | Tony Abbott cabinet sworn in with promise of instant action | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ప్రమాణం

Published Thu, Sep 19 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ప్రమాణం

ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ప్రమాణం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా 28వ ప్రధానిగా లిబరల్ పార్టీ నేత టోనీ అబోట్ (55) ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని కాన్‌బెర్రాలోని గవర్నమెంట్ హౌస్‌లో గవర్నర్ జనరల్ క్వెంటిన్ బ్రైస్ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు 18 మంది కేబినెట్ మంత్రులుగా, 11 మంది సహాయ మంత్రులుగా, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులుగా ప్రమాణం చేశారు. ‘‘మాకు ఓటు వేయని వారితోపాటు దేశ ప్రజలందరికీ మా అత్యుత్తమ సామర్థ్యం మేరకు సేవ చేస్తామని మేమంతా ప్రమాణం చేశాం. ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ విలువలతో కూడిన ప్రభుత్వాన్ని నడుపుతాం’’ అని ప్రమాణస్వీకారం అనంతరం అబోట్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement