క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్ | Trump Removed his Campaign Manager | Sakshi
Sakshi News home page

క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్

Published Tue, Jun 21 2016 1:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్ - Sakshi

క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్... తన ప్రచార కార్యక్రమాల నిర్వాహకుడు(క్యాంపెయిన్ మేనేజర్) కోరే లెవాండోస్కిని బాధ్యతల నుంచి తొలగించారు. ‘లెవాండోస్కి చేసిన కృషికి , అతని అంకిత భావానికి కృతజ్ఞతలు. ఇకపై అతను మా బృందానికి సేవలు అందించరు’ అని ట్రంప్ బృందం అధికార ప్రతినిధి హోప్ హిక్స్ చెప్పారు. జాతీయ మీడియా సభ్యులతో లెవాండోస్కికి విరోధం ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ముఖ్య వ్యూహకర్త పాల్ మనఫోర్ట్‌తో కూడా లెవాండోస్కికి విభేదాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement