విమానాశ్రయంలో ప్రమాదం.. ఇద్దరి మృతి | Two Died In Nepal Airport Incident | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

Published Sun, Apr 14 2019 12:19 PM | Last Updated on Sun, Apr 14 2019 2:13 PM

Two Died In Nepal Airport Incident - Sakshi

ఖాట్మండ్‌ : నేపాల్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. టెన్జింగ్‌ హిల్లరీ లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌ చేసిన చాపర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్‌ ​డీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement