అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం | Two Indian citizens caught entering the US illegally | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం

Published Sun, Mar 10 2019 4:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Two Indian citizens caught entering the US illegally - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోకి దొంగతనంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను సరిహద్దు గస్తీ బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. న్యూయార్క్‌లోని హోగన్స్‌బర్గ్‌లో ఓ క్యాసినో వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని బోర్డర్‌ పెట్రోల్‌ స్టేషన్‌ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఆరుగురు భారతీయుల్లో ఇద్దరు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. ఎటువంటి పత్రాలు లేని ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement