ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి.... | UAE jails Lankan for trying to coerce Indian girl to marry | Sakshi
Sakshi News home page

ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....

Published Wed, Jan 21 2015 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....

ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....

మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి, తనని పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్న శ్రీలంక దేశస్థుడుకి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది.

దుబాయ్:  మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి, తనని పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్న  శ్రీలంక దేశస్థుడుకి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, ఈత శిక్షకుడు(34) అయిన ఆ వ్యక్తి గతంలో సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో ఆమె నగ్న చిత్రాలను  అతను తీశాడు. ఇప్పుడు వాటిని చూపించి, తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆ చిత్రాలను కుటుంబసభ్యులకు చూపిస్తానని  బ్లాక్‌మెయిల్ చేశాడు.

అంతేకాక ఆ ఫొటోలను అతను తన మామ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.  ఆ యువతి సోదరికి కూడా పంపాడు. నిందితుడు డబ్బు కోసం తనను బెదిరించాడని ఆమె కోర్టుకు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement