లండన్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన వైద్యులు, నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక వీసాను ప్రారంభించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్‌హెచ్‌ఎస్)లో నిపుణుల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ‘ఎన్‌హెచ్‌ఎస్ వీసా’ హామీని ఇటీవలి ప్రధాని జాన్సన్ తెరపైకి తెచ్చారు. అర్హులైన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య నిపుణులు త్వరితగతిన బ్రిటన్‌కు వచ్చేందుకు ఈ వీసా దోహదపడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment