కీవ్: ఉక్రెయిన్ ప్రధాని అర్సెనీ యట్సెనుక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు.
మంగళవారం పార్లమెంట్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని తెలిపారు. యట్సెనుక్ ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత ఫిబ్రవరిలోనే పదవి నుంచి వైదొలగాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో ఆయనకు సూచించారు.
ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా
Published Sun, Apr 10 2016 7:59 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement
Advertisement