ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు! | University of Texas at Austin to allow students to carry handguns on campus | Sakshi
Sakshi News home page

ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు!

Published Fri, Feb 19 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు!

ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు!

చికాగో: తరగతి గదికి వెళ్లే విద్యార్థులు పెన్నులు, పుస్తకాలు, ట్రెండు మారింది కాబట్టి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు మాత్రం ఇక నుంచి తుపాకులు కూడా తరగతి గదిలోకి తీసుకెళ్లొచ్చు. ఈ మేరకు అక్కడి రాష్ట్ర చట్ట సభ సభ్యులు బిల్‌ను ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement