కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదేసింది! | What happened when mother finds out that her son has a 30 year old girlfriend | Sakshi
Sakshi News home page

కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదేసింది!

Published Sat, May 7 2016 1:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదేసింది!

కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదేసింది!

ఓ 30 ఏళ్ల మహిళ 16 ఏళ్ల అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది. అతన్ని తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ రోజు ఆ అబ్బాయి తల్లికి ఆమె ఎదురైంది. అంతే.. నా కొడుకుతో ఎందుకు తిరుగుతున్నావంటూ అతని తల్లి ఆమెపై విరుచుకుపడింది. తన కొడుకు ప్రియురాలిని కిందపడేసి చితకబాదింది. మళ్లీ నా కొడుకు జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించింది. విదేశాల్లో చోటుచేసుకున్న ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement